Cyclone Jawad : North Andhra On Alert | AP Rains Update | Trains Cancelled || Oneindia Telugu

2021-12-02 1

AP Rains Update: Due To Cyclone Jawad East Coast Railway cancels 95 trains. Here is the update on AP Rains And Weather. Low pressure area may intensify into a depression on DEC 2nd, turn into a cyclonic storm on Friday.
#CycloneJawad
#APWeather
#AndhraPradesh
#APRains
#EastCoastRailway
#cyclonicstorm
#BayofBengal
#TrainsCancelled
#cyclonicstorm
#tirupati

వర్షాల పరిస్థితిని, భారీ నష్టాన్ని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని రూట్స్ లో ట్రైన్స్ ని క్యాన్సిల్ చేసారు కూడా. తీవ్ర తుఫాను జవాద్ తుఫాను ఉత్తరాంధ్ర తీరం దిశగా రానున్న నేపథ్యంలో 3 తేదీ అర్ధరాత్రి నుంచి కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వాయుగుండం శుక్రవారానికి తుఫాన్‌గా బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది.